Akkineni Nagarjuna and Amala inaugurated Sustainkart website

sustainkart website inauguration

సస్టెయిన్ కార్ట్ ప్రారంభించిన అక్కినేని నాగార్జున & అమలా

బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులే మేలు అక్కినేని నాగార్జున

నటుడు అక్కినేని నాగార్జున,అమలా అక్కినేని లు కలిసి సస్టెయిన్ కార్ట్ డాట్ కామ్ http://www.sustainkart.com వెబ్‌సైట్‌ను జూబ్లిహిల్స్ లో డిజైనర్ శిల్పా రెడ్డి కార్యాలయం ప్రారంభించారు.

ఈ సందర్భంగా నాగార్జున , అమలా మాట్లాడుతూ విని.యోగదారులు కోరుకునే విస్తృత ఉత్పత్తులన్నింటినీ ఒకే చోట కలిగి , పాన్ ఇండియా సేవలతో సుస్టెయిన్ కార్ట్, అందుబాచులోకి తీసుకురావడం అభినందనీయమని, ఈ సుస్టైన్‌కార్ట్‌ను ప్రారంభించినందుకు గర్వంగా ఉందని వారు అన్నారు.

శిల్పా రెడ్డి & కాంతి దత్ మాట్లాడుతూ, సస్టెయిన్ కార్ట్ బయోడిగ్రేడబుల్,( క్రూరత్వం లేని,) సేంద్రీయ, అప్‌సైకిల్, ఎర్తి, రీసైక్లేబుల్ రూపొందిన తో రూపొందిన ఉత్పత్తలే దీని ప్రత్యేకత అని వారు వివరించారు. ప్రకృతి ప్రకృతి పరంగా తయారయ్యే ఫ్యాషన్ నుండి ఆహారం & న్యూట్రిషన్ నుండి ఫర్నిచర్ , డెకర్ వరకు చాలా వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s