హైటెక్ సిటీలో ప్రారంభమైన గూస్‌బంప్స్ పబ్ , కొలువుదీరిన సినీ తారలు

వింటేజ్ లుక్ రస్టిక్ థీమ్ ఆధారితమయిన “గూస్‌ బంప్స్ ” పబ్ గురువారం రాత్రి హైటెక్ సిటీలోని సైబర్ పెరల్ ఎదురుగా ఉన్న క్రౌన్ బిల్డింగ్ లోని 5వ ఫ్లోర్ లో టిఆర్ఎస్ కొత్తపేట్ మహిలా అధ్యక్షురాలు శ్రీమతి విజయ అరవింద్ & శ్రీమతి పద్మ చార్లెస్ ల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. “గూస్ బంప్స్ పబ్” మానేజింగ్ డైరెక్టర్లు అయిన మిస్ మౌనికా మరియు మిస్టర్ రాజ్ తమ ఆలోచనను ఐటి హబ్ నడిబొడ్డున రియాలిటీగా మార్చారు.

ఈ పబ్‌లో ఒక ప్రైవేట్ క్లబ్‌తో పాటు ప్రీమియం రూఫ్ టాప్ లాంజ్ ఉంది. ఈ పబ్ లో క్లాసిక్ కాక్టెయిల్స్ మరియు అన్ని ప్రీమియం మద్యం మరియు కాంటినెంటల్ ఫుడ్, ఇటాలియన్, ఆషియన్ మరియు సౌత్ ఇండియన్ ఫుడ్ ను అందిస్తుంది. ఈ పబ్ రస్టిక్ థీమ్ తో నగరంలోని అన్ని పబ్బులలో ప్రత్యేకంగా ఉంది.

ఈ సందర్భంగా మానేజింగ్ డైరెక్టర్ రాజ్ మాట్లాడుతూ తన స్వప్నం సాకరమైందని ” ఎన్నో ఏళ్ల తన ఆలోచనని నా పర్ట్నర్ మౌనిక కలయికతో సాకారం చేసుకున్నామని, ఇక్కడ ప్రతి వారాంతంలో మేము ప్రాంతీయ లైవ్ బ్యాండ్‌ను DJ తో అతిధుల అభిరుచికి తగ్గట్లుగా నిర్వహిస్తామని.” , ఇది వారంతాలలో రాత్రి 12 గంటల వరకు, మిగతా రోజులలో రాత్రి 11.30 వరకు తెరిచిఉంటుందని అన్నారు. డాక్టర్ గీతాంజలి అన్నపురెడ్డి మరియు మిస్టర్ ఎల్ రాజు లు దీనికి సహ భాగస్వాములుగా ఉన్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s