ఫలాలు ఆరోగ్యానికి సంజీవిని !

మదీనగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్యుర్ ఓ న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తెలుగు రాష్ట్రాల 29వ ఔట్ లెట్ ను శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆర్కెపూడి గాంధీతో పాటు కార్పొరేటర్లు వి. జగదీశ్వర్ గౌడ్ , పూజిత గౌడ్ మరియు ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆర్కెపూడి గాంధీ, మాట్లాడుతూ ఫలాలు పరిరక్షణకు సంజీవిని గా పని చేస్తాయని అన్నారు. శరీరం లో రోగనిరోధక శక్తిని పెంచే. పండ్లు, ఆకు కూరలు తీసుకోవటం ఈ రోజుల్లో ఎంతో అవసరం అని అన్నారు ఉల్లాసంగా నాజూగ్గా ఉండడానికి వివిధ రకాల పండ్లు , ఫలాలు, ఆకుకూరలు తీసుకోవడం అవసరమని అన్నారు.

ప్యుర్ ఓ నచురల్ వ్యవస్థాపకులు మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ ఆస్ట్రేలియా వాషింగ్టన్ థాయిలాండ్ యుఎస్ వంటి దేశాల నుండి దిగుమతి చేసిన విభిన్న ఫలాలు అందుబాటులో ఉంటాయని, 25 రకాల విదేశీ తో పాటు ఆంధ్ర తెలంగాణ రైతులు పండించిన ఆకుకూరలు లభిస్తాయని, ఈ నెలాఖరు కల్లా నగరం మారో మూడు ఔట్ లెట్ లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s