ఫలాలతోనే అందం… ఆరోగ్యం… నటి దివ్య పాండే

హస్తినాపురంలోని ఓంకార్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పొదరిల్లు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తెలుగు రాష్ట్రాల రెండవ ఔట్ లెట్ ను టాలీవుడ్ వర్ధమాన నటి, జి- జాంబి మూవీ ఫేం దివ్య పాండే ప్రారంభించారు.

ఈ సందర్భంగా నటి దివ్య పాండే మాట్లాడుతూ ఫలాలు, ఆకుకూరలు తీసుకోవడం వలన మనిషి ఆరోగ్యం పదిలంగా ఉంటుందన్నారు. యాంత్రిక జీవనంలా మారిన ఈ రోజుల్లో పండ్లు ఫలాలు, ఆకుకూరలు తీసుకోవటం మరింత అలవర్చుకోవాలని, అప్పడే ఉల్లాసంగా ఉండకలుగుతతామని అన్నారు.

వినియోగదారులకు వన్ స్టాప్ డెస్టినెషన్ గా పొదరిల్లును ఏర్పాటు చేశామని, రైతులు పండించిన ఆకుకూరలు, పండ్లు లభిస్తాయని, ఈ నెలాఖరు కల్లా నగరంలో మారో పది ఔట్ లెట్ లను ప్రారంభిస్తున్నట్లు నిర్వహకులు రఘువీర్ తెలిపారు, ఫ్రాంచైజీ నిర్వహకులు ప్రమోద్ మరియు లక్ష్మారెడ్డి లు పల్గోన్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s