దళారీ వ్యవస్థ లేకుండా.. రైతులనుండే ఉత్పత్తులు అబనందనియం

సేంద్రియ వ్యవసాయం ద్వారా వచ్చిన పంట ఉత్పత్తులను వినియోగించడంవల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు .కర్మన్ ఘాట్‌లోనీ APSRTC ఆఫీసర్స్ కాలిని లో ఏర్పాటైన ఫ్యూర్ ఓ న్యాచురల్ తెలుగు రాష్ట్రాల 30వ ఔట్లేట్ ను ఆయన ప్రారంభించారు .

ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఫలాలు పరిరక్షణకు సంజీవిని గా పని చేస్తాయని అన్నారు. శరీరం లో రోగనిరోధక శక్తిని పెంచే, పండ్లు, ఆకు కూరలు తీసుకోవటం ఈ రోజుల్లో ఎంతో అవసరం అని అన్నారు యాంత్రిక జీవనంలా మారిన ఈ రోజుల్లో పండ్లు ఫలాలు, ఆకుకూరలు తీసుకోవటం మరింత అలవర్చుకోవాలని, అప్పడే ఉల్లాసంగా ఉండకలుగుతతామని అన్నారు.

ప్యుర్ ఓ నచురల్ వ్యవస్థాపకులు మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ ఆస్ట్రేలియా వాషింగ్టన్ థాయిలాండ్ యుఎస్ వంటి దేశాల నుండి దిగుమతి చేసిన విభిన్న ఫలాలు అందుబాటులో ఉంటాయని, 25 రకాల విదేశీ తో పాటు ఆంధ్ర తెలంగాణ రైతులు పండించిన ఆకుకూరలు లభిస్తాయని, ఈ నెలాఖరు కల్లా నగరం మారో మూడు ఔట్ లెట్ లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s