శ్రీముఖి కొత్త బిజినెస్

బ్యూటీ ప్రొడక్ష రిటైల్ లోకి కొత్త బ్రాండ్ ‘ లువీ ‘ వచ్చి చేరింది . ప్రముఖ యాంకర్ , నటి శ్రీముఖి నేతృత్వంలో ఈ బ్రాండ్ ఏర్పాటైంది . లువీ అంటే సంస్కృతంలో అందం అని అర్థం . లువీ బ్రాండ్ ను రస్గో ఇంటర్నేషనల్ ప్రమోట్ చేస్తోంది . బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఆమె వ్యవహరిస్తారు . ముందుగా పర్ఫ్యూమ్స ‘ ను ప్రవేశపెట్టి రోజువారీ అవసరమైన బ్యూటి , గ్రూమింగ్ , హెయిర్ కేర్ తదితర ఉత్పత్తులను క్రమంగా పరిచయం చేస్తారు . 40 అంతర్జాతీయ బ్రాండ్స ‘ లో కలిపి మొత్తం 80 కంపెనీల సుగంధ పరిమళాలు ఇక్కడ కొలువుదీరాయి . వీటి ధరలు రూ .299 తో ప్రారంభమై రూ .7,500 వరకు ఉంది . మొదటి ఏడాది 10 అంతర్జాతీయ బ్రాండ్ల పర్‌ఫ్యూమ్సను తొలిసారిగా భారత్ లో ప్రవేశపెట్టనున్నారు . స్టోర్లలో 300 రకాలు దొరుకుతాయి . ఆన్లైన్లో 110 బ్రాండ్ల ఉత్పత్తులను అందుబాటులో ఉంటాయి .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s