ఐ.సి.ఎ.ఐ హైదరాబాద్ నూతన కమిటీ

ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ బ్రాంచ్ నూతన కమిటీ ఎన్నికైంది. చైర్మన్ గా మాచర్ రావు మీనవల్లి, వైస్ చైర్మన్ గా దీపక్ లడ్డ, కార్యదర్శి గా సతీష్ కుమార్ మైలవరాపు , కోశాధికారిగా రాజంబల్ ఎం ఎస్ లతో పాటు సికాసా చైర్మన్ గాచి చిన్న సీతారామి రెడ్డి లు ఎన్నికయ్యారు. 2021-2022 సంవత్సరానికి గాను ఈ కమిటీ కొనసాగుతుంది.

చార్టర్డ్ అకౌంటెంట్స్ కమ్యూనిటీ యొక్క ప్రయోజనం కోసం, వృత్తిపరమైన వివిధ అంశాలపై, సెమినార్లు, వర్క్‌షాప్‌లు ఎప్పటిలాగానే కొనసాగిస్తూ, సిఎ విద్యార్థుల ప్రయోజనం కోసం అనేక శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని చైర్మన్ మాచర్ రావు మీనవల్లి తెలిపారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s