కిడ్నాప్‌ నాటకమాడిన విద్యార్థిని ఆత్మహత్య

👉మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య.

👉కొద్దిరోజుల క్రితం కిడ్నాప్‌, అత్యాచారం నాటకమాడిన విద్యార్థిని ఆత్మహత్య.

👉నిద్ర మాత్ర గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్న ఫార్మసీ యువతి.

👉కళాశాల నుంచి వెళ్తుండగా అపహరణకు గురైనట్లు నాటకం.

👉కిడ్నాప్‌ వ్యవహారమంతా నాటకంగా తేల్చిన పోలీసులు.
👉ఇదంతా నాటకమేనని తెలిస్తే పోలీసులు నన్ను చిత్రహింసలు పెడతారని తనంతట తాను ఆత్మహత్య చేసుకుంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s