He is 43 years old in politics – Venkaiah naidu.

వెంకయ్య నాయుడు… తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ భారతం గర్వించదగ్గ నాయకుడు.. అతని ప్రసలకు.. మాటలకు.. ఫిదా కానీ వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకోవడం అతనికే దక్కింది.. ఈ వయసులో కూడా చురుకు తనం చమత్కారం గా ఉండటం ఆయనకే దక్కింది.. అతనే మన ముప్పవరపు వెంకయ్య నాయుడు.
ప్రజా జీవితం లోనికి ప్రవేశించి నేటికి 43 ఏళ్లయ్యింది.

రాజకీయ జీవితంలో మరకలేని మనిషిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.

తొలి సారిగా ఆయన ఫిబ్రవరి 25, 1978 న జనతా పార్టీ అభ్యర్థిగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

28 ఏళ్ల పిన్న వయస్సు లోనే ఆయన ఎమ్మెల్యే అయ్యారు.

అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన విద్యార్థి నేత నుంచి చట్ట సభకు వెళ్లారు.

రెండు సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపిగా, కేంద్ర మంత్రిగా రెండు పర్యాయాలు నిస్వార్ధంగా ప్రజా సేవ చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా పార్టీ పురోభివృద్ధికి, పటిష్టతకు చిత్తశుద్ధితో కృషి చేశారు.

ఆయన నిరాడంబరత, నిస్వార్థ సేవే ఆయనకు పదవులను తెచ్చి పెట్టింది.

ప్రస్తుతం దేశంలో రెండవ అత్యున్నత పదవి ఉప రాష్ట్రపతిగా కొనసాగుతున్నారు. Poorna chandar (journalist)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s