ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలు, పండ్లు తినాలి – ఎమ్మెల్యే వివేకానంద

సేంద్రియ వ్యవసాయం ద్వారా వచ్చిన పంట ఉత్పత్తులను వినియోగించడంవల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని ఎమ్మెల్యే కె.పి వివేకానంద అన్నారు . ప్రగతినగర్ లోని ఎలిఫెంట్ సర్కిల్ సమీపంలో ఏర్పాటైన ఫ్యూర్ ఓ న్యాచురల్ తెలుగు రాష్ట్రాల 31వ ఔట్లేట్ ను ఎమ్మెల్యే తో పాటు నిజాంపేట్ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి శుక్రవారం నాడు కలిసి ప్రారంభించారు .

Pure o natural
Pure o natural

ఈ సందర్భంగా ఎమ్మెల్లే వివేకానంద మాట్లాడుతూ ఫలాలు పరిరక్షణకు సంజీవిని గా పని చేస్తాయని అన్నారు. శరీరం లో రోగనిరోధక శక్తిని పెంచే, పండ్లు, ఆకు కూరలు తీసుకోవటం ఈ రోజుల్లో ఎంతో అవసరం అని అన్నారు యాంత్రిక జీవనంలా మారిన ఈ రోజుల్లో పండ్లు ఫలాలు, ఆకుకూరలు తీసుకోవటం మరింత అలవర్చుకోవాలని, అప్పడే ఉల్లాసంగా ఉండకలుగుతతామని అన్నారు.

ప్యుర్ ఓ న్యాచురల్ వ్యవస్థాపకులు మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ ఆస్ట్రేలియా వాషింగ్టన్ థాయిలాండ్ యు.ఎస్ వంటి దేశాల నుండి దిగుమతి చేసిన విభిన్న ఫలాలు అందుబాటులో ఉంటాయని, 25 రకాల విదేశీ తో పాటు ఆంధ్ర తెలంగాణ రైతులు పండించిన ఆకుకూరలు లభిస్తాయని, ఈ నెలాఖరు కల్లా నగరం మారో మూడు ఔట్ లెట్ లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s