అందరూ అతిరదులే..! అందులో ఇంద్రజాలికుడు..! అతనే సామల వేణు.

హైదరాబాద్, రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీచేస్తున్న అందరూ.. వారి వారి రంగాలలో ప్రవిన్యులే. ఇందులో పోటీ చేసే వారిలో సామల వేణు ఒకరు…

Samala Venu
Samala Venu

వివరాల్లోకి వెళ్తే… సామల వేణు తక్కువ సమయం లో ప్రపంచం నలుమూలలా మలేషియా, లండన్, దుబాయ్, కువైట్, కెనడా, ఇటలీ మరియు జర్మనీ లాంటి మరెన్నో దేశాలలో… పెద్ద పెద్ద మేజిక్ షో లు చేసి ప్రపంచ ప్రముఖులు మన్ననలను పొందిన ఒకేఒక భారతీయ మెజిషియన్..

రాజకీయ మరియు సినీ రంగాల్లో సుపరిచిత వ్యక్తి..

Samala Venu
Magic With Kamal hasan

“వ్యక్తి అనడానికన్నా ‘వరల్డ్ రికార్డుల నిధి’ అనటం మిన్న” .
మారథాన్ 36 గంటల నాన్-స్టాప్ మ్యాజిక్ షోను ప్రదర్శించినందుకు మరియు 3000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం కళ్ళకు గంతలు కట్టుకొని స్కూటర్ నీ నడిపినందుకు.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మరియు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన మాంత్రికుడు(మేజిషియన్).

ఇంద్రజాలానికి (మ్యాజిక్) సరికొత్త నిర్వచనం చెప్తూ… నాకు మ్యాజిక్ లో పోటీ నా విద్యార్థులే అని.. అతని వద్దున్న అమూల్యమైన విద్యని అందరికీ పంచి.. విద్యా దాత గా నిలిచాడు… అక్కడితో ఆగకుండా రోటరీ..(Rotary) రోటరాక్ట్ మరియు వివిధ NGO ల ద్వారా అతనిలో ఒక సామాజిక సేవకున్ని ప్రపంచానికి పరిచయం చేసి.. సామాజిక ప్రజా సేవ చేసి అందరి మన్ననలు పొందుతున్నాడు.. పిన్న వయసులోనే దేశం గర్వ పడేవిదంగా చేసి తనకున్న దేశభక్తి ని చాటుకుంటున్నారు..

తాను చేసే సామాజీక కార్యక్రమాలకు తోడుగా రాజకీయ బలం తోడు అయితే ఇంకా ఎక్కువ ప్రజా సేవ చేసుకోవచ్చని..

అందులో భాగంగానే వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని స్థానికంగా జరుగుతున్న ఎమ్మెల్సి ఎన్నికలలో ప్రముఖ పోటిదారుగా.. గట్టి పోటీని ఇవ్వటమే కాకుండా.. వినూత్న ప్రచారం తో ముందుకు వెళ్తున్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s