బెజవాడ బెంజ్ సర్కిల్ లో ‘జిస్మత్ మండి’ రెస్టారెంట్ ను ప్రారంభించిన నటుడు నిఖిల్ సిద్దార్ధ్

Nikil

భోజన ప్రియులు కు నోరూరించే వంటకాల రుచులను ఆతిధ్యం అందించేందుకు బెంజ్ సర్కిల్ సమీపంతలోని రిలయన్స్ ట్రెండ్స్ బిల్డింగ్ లో ఏర్పాటుచేసిన ” జిస్మత్ మండి “అరబిక్ రెస్టారెంట్ ను టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్దార్ధ్ బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంలో నిఖిల్ సిద్దార్ధ్ మాట్లాడుతూ విభిన్న ఆహార రుచులను అందించేందుకు బెజవాడ కేరాఫ్ గా నిలుస్తుందని అన్నారు, బోజన ప్రియులకు విభిన్న రుచులను అందించేందుకు, అరబిక్ థీమ్ తో ఇక్కడ ఏర్పాటు చెయ్యడం అభినందనీయమని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా జిస్మత్ అరబిక్ మండి నిర్వాహకులు ప్రముఖ యూట్యూబర్ గౌతమి, మహేష్ కాకాని, మాట్లాడుతూ, గుంటూరు, వైజాగ్, నెల్లూరులో బ్రాంచీలు కలిగిన ఈ జిస్మత్ మండి త్వరలో ఏలూరు తో పాటు హైదరాబాద్ అమీర్ పేట్ లో కూడా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ మండి జైల్ కాన్సప్ట్ డిజైన్ ధీమ్ ప్రత్యేకమని అన్నారు. ప్రాంఛైజి నిర్వహకులు పవన్, భూపేష్లు మాట్లాడతూ అరబిక్ థీమ్ ఏర్పాటైన ఈ మండి రెస్టారెంట్ లో ఛెఫ్ లు జూసి మటన్ మండి, అల్ఫాహం మండి మరియు అరబిక్ ఫిష్ వంటి విభిన్న రకాల రుచులను అందిస్తున్నామని అని వివరించారు.

Nikil actor

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s