నగరంలో ‘ఖాన్ మియా రెస్టారెంట్’ ను ప్రారంభించిన అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin

హైదరాబాద్, ఏప్రిల్ 16, 2021: రంజాన్ నెల ప్రారంభంతో, పాత బస్తీలోని చార్మినార్ ఘాన్సీ బజార్‌లోని మదీనా భవనం సమీపంలో ఖాన్ మియా(పక్కా హైదరాబాదీ ఖాన) అనే కొత్త రెస్టారెంట్ ను ప్రారంభించారు.

పార్లమెంటు సభ్యుడు మరియు ఎం ఐఎం పార్టి అధినేత అసదుద్దీన్ ఒవైసి ఈ రెస్టారెంట్ ప్రారంభించారు. అనతరం అతను మాట్లడుతు నిర్వహణను అభినందించాడు మరియు ఆహారం యొక్క నాణ్యతను కాపాడుకోవాలని వారిని కోరారు.

4500 అడుగుల వైశాల్యంలో 150 మందికి పైగా కూర్చుని తినేవిధంగా ఈ రెస్టారెంట్‌ను తీర్చిదిద్దారు, మరియు లైవ్ కిచెన్ దీని ప్రత్యేకత. ఈ రెస్టారెంట్ మేనేజింగ్ డైరెక్టర్లు ఫుడ్ ఇండస్ట్రీలో విశ్త్రుత అనుభవమున్న మీర్జా యాహ్యా అమీర్ బేగ్ మరియు మోగ్నీ మక్దూమ్ ఖాన్ లు నగర ప్రజలకు హైదరాబాది అసలు సిసలైన ఆహారాన్ని అందించాలనె ఆలోచనతో మొదలైన ఈ రెస్టారెంట్ నేటి నుంది ఆహార ప్రియులకి అందుబాతులో ఉండనుంది.

ఈ సందర్భంగా మోగ్నీ మక్దూమ్ ఖాన్ మాట్లాడుతూ, మా దగ్గర ‘మీథే మియా’ అనే పేరుతో హైదరాబాద్ లో ఏ రెస్టారెంట్‌లో దొరకని 35 రకాల స్వీట్లను ప్రవేశపెట్టామని, ఇవి కాకుండ సుఫియాని బిర్యానీ, లుక్మి కేబాబ్, ధమ్ కా చికెన్, పథర్ కా గోష్ట్, రంజాన్ స్పెషల్ హలీమ్ మరియు అనేక ప్రత్యేకమైన వంటకాలు మేము అందిస్తునామని అన్నారు. ఆయన మాట్లాడుతూ కోవిడ్ -19 ప్రోటోకాల్‌తో పాటు పరిశుభ్రత పాటిస్తూ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ మరియు ఇతర అతిథులు పాల్గొన్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s