పరిశ్రమలోని మహమ్మారి ప్రభావంతో రోజువారీ సంపాదన కార్మికుల సహాయార్థంఆదిత్య చోప్రా, యష్ చోప్రా, సాథీ ఇనీషియేటివ్, ప్రారంభించారు.

గత సంవత్సరం ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి ఎంటర్టైన్మెంట్ పరిశ్రమను ప్లేగ్ లా పీడించింది. ఇప్పుడు మళ్లీ హిందీ ఫిల్మ్పరిశ్రమ స్తంభించింది, సెకండ్ వేవ్ తో కోవిడ్-19 కేసులు అనూహ్యంగా భారీ సంఖ్యలో పెరిగిపోవటమే దీనికి కారణం. క్రిందటి సంవత్సరం లాక్ డౌన్ సమయంలో ఫిల్మ్ ఇండస్ట్రీలోని వేలాది రోజువారీ సంపాదన కార్మికుల బ్యాంక్ అక్కౌంట్స్ లోనికి డబ్బు క్రెడిట్చేసి, ఆదిత్య చోప్రా వారికి సహాయం అందించారు. మళ్లీ సహాయం అందజేయవలసిన సమయం రావటంతో, ఇప్పుడు ఇండియాలో కెల్లా అతిపెద్ద ప్రొడక్షన్ హౌస్  ‘యష్ రాజ్ ఫిల్మ్స్’ముందుకు వచ్చి, ఫిల్మ్ ఇండస్ట్రీలోని వేలాది రోజువారీసంపాదన కార్మికులకు తమ సహాయం అందించుట కోసం‘యష్ చోప్రాసాథీ ఇనీషియేటివ్’ పథకం ప్రారంభించింది.  ప్రస్తుతం పరిశ్రమలోని రోజువారీ సంపాదనకార్మికులు ఎదుర్కొంటున్న భారీ సాంఘిక-ఆర్థిక మరియు మానవతా దృక్పథ ఇబ్బందులను ఆదిత్యచోప్రా అర్థం చేసుకున్నారు. ఈ కారణంగా యష్ చోప్రా ఫౌండేషన్- ఇప్పుడు ‘యష్ చోప్రాసాథీ ఇనీషియేటివ్’ పథకం ప్రారంభించింది. దీని ద్వారా పరిశ్రమలోని వేలాది రోజువారీ సంపదనకార్మికులు ప్రస్తుతం ఎదురైన అనూహ్య పరిస్థితులను ఎదుర్కొని ముదుకు వెళ్లగలరని ఆశిస్తున్నాం. ఈ ఇనీషియేటివ్ లో భాగంగా, డైరెక్ట్ బెన్ఫిట్ట్రాన్సఫర్ రూపంలో పరిశ్రమ లోని మహిళలు మరియు సీనియర్ సిటిజన్లకు రూ.5000 ట్రాన్సఫర్ చేస్తుంది, ఎన్.జి.ఒ పార్టనర్స్ యూత్ ఫీడ్ ఇండియా ద్వారా నెల అంతటికి 4 సభ్యులున్న కుటుంబాల కార్మికులకు రేషన్ కిట్స్అందిస్తుంది. https://yashchoprafoundation.org వద్ద ఆన్ లైన్ అప్లికేషన్ ద్వారా అవసరం ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేసుకుని వై.ఆర్.ఎఫ్ నుండి ఈ సహాయం పొందవచ్చు. అక్షయె విధాని, సీనియర్ వైస్ప్రెసిడెంట్, యష్ రాజ్ ఫిల్మ్స్ ఇలా అంటున్నారు, “ యష్ చోప్రా ఫౌండేషన్ హిందీ ఫిల్మ్ పరిశ్రమకు మరియు మా 50 సంవత్సరాల  ప్రయాణంలో విడదీయరాని భాగంగానిలిచిన దీని లోని పనివారికి ఒక సపోర్ట్ సిస్టమ్ రూపంలో నిలిచి, నిరoతర మరియు అవిశ్రాంత నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నది. మా పరిశ్రమకు వెన్నెముక లాంటి రోజువారీ సంపాదన కార్మికులను ఈ మహమ్మారి కకావికలు చేసింది. జీవన సంపాదన ఆధారం కోల్పోయి,అవసరానికి ఎదురుచూస్తున్న వీలైనంత మంది ఎక్కువ కార్మికులు మరియు వారి కుటుంబాలకు వై.ఆర్.ఎఫ్ సహాయం అందించాలని ఆశిస్తున్నది. మన పరిశ్రమలో మహమ్మారి బారిన పడినకార్మికులపై సత్వరమే దృష్టి పెట్టి, వారికి అండగా నిలబడి, వారికి వెంటన్ సహాయం అందజేయుట కోసంయష్ చోప్రా సాథీ ఇనీషియేటివ్లక్ష్యంగా పెట్టుకుని, పనిచేయగోరుతున్నది.”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s