Category Archives: DEVOTIONAL

Srikalahsthi MLA Met with CM Ys Jagan.

క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి శ్రీ కాళహస్తీశ్వరస్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వనించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి, ఈవో పెద్దిరాజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు స్వామివారి తీర్ధప్రసాదాలు, శేషవస్త్రాలు, అందజేసి వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చిన వేదపండితులు 06.03.2021 నుంచి 18.03.2021 వరకు శ్రీ కాళహస్తిలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

Read more

Complete information about Yadaadri Temple.

నారసింహుడి ఆలయం నల్లరాతి సోయగం-పునర్నిర్మాణానికి 9.5 లక్షల టన్నుల కృష్ణశిలకాకతీయ శిల్పకళా వైభవం పునఃసృష్టికృష్ణ శిలాద్రి.. యాదాద్రి పునర్నిర్మాణానికి 9.5 లక్షల టన్నుల కృష్ణశిలకాకతీయ శిల్పకళా వైభవం పునఃసృష్టికృష్ణ శిలాద్రి.. యాదాద్రిదేశంలోని అన్ని ఆలయాల నిర్మాణశైలితో..ద్రావిడ శిల్పకళావైచిత్రితో విమాన గోపురంఅష్టభుజి మండపంలో పల్లవ నిర్మాణరీతిగోపురాలు, మండపాలపై 541 దేవతారూపాలు800 మంది శిల్పులు.. పది మంది స్థపతులుసాటిలేని నిర్మాణ నైపుణ్యం.. ఆధ్యాత్మిక శిఖరంశిలలపై శిల్పాలు.. శిల్పాల్లో ఉప్పొంగే విష్ణుభక్తివైభవంగా దివ్యభక్తినగరం ఆవిష్కారంయాదాద్రి నారసింహుడే శాసించాడేమో.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతోనే.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మదిలో దృఢమైన

Read more

యాదాద్రి ఆలయ నిర్మాణం తుది దశకి చేరుకుంది.

యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. అద్భుతమైన కళాకాండాలు, కళ్ళు చెదిరే రీతిలో ఉన్నాయి. ఆ మరపురాని ఆలయ దృశ్యాలు మీ కోసం.

Read more

“అయోధ్య” కార్యానికి రెట్టింపు స్పందన.

“అయోధ్య రామమందిర నిర్మాణం ప్రతి భారతీయుడి స్వప్నం.. ఇది కేవలం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్ సంస్థలది మాత్రమే కాదు” అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర ప్రచారక్ శ్రీ దేవేందర్ జి అన్నారు. కేవలం 45 రోజుల వ్యవధిలో లక్ష్యానికి రెట్టింపు స్థాయిలో నిధులు సమకూరడమే ఇందుకు సాక్షాత్కారం అని వారు పేర్కొన్నారు. జనవరి 15 వ తేదీ ప్రారంభమైన అయోధ్య రామమందిర నిర్మాణ అభియాన్ కార్యక్రమం ఫిబ్రవరి 28వ తేదీ నాటికి ముగిసింది. ఈ సందర్భంగా మార్చి ఒకటవ

Read more

కీసర మహాశివరాత్రి బ్రహ్మోత్సవం కోసం అన్నీ సిద్ధం అయ్యాయి!

ప్రసిద్ధ శైవ మందిరం అయిన కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవం వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ నెల 9 న ప్రారంభమయ్యే ఆరు రోజుల వేడుకలలో. ఆరు నుంచి ఏడు లక్షల మంది భక్తులు బ్రహ్మోత్సవం సందర్శించే అవకాశం ఉంది. భగవంతునికి ప్రత్యేక రోజు అని చెప్పబడే శివరాత్రి పండుగ. ఈ దృష్ట్యా, శివభక్త్ భక్తులు మేడ్చల్ మరియు హైదరాబాద్ నుండి మాత్రమే కాకుండా, రాష్ట్రమంతటా పెద్ద సంఖ్యలో గుమిగూడతారు. కరోనా ప్రోటోకాల్స్‌ను అనుసరించి ఫూల్-ప్రూఫ్ ఏర్పాట్లు చేయడానికి జిల్లా కలెక్టర్

Read more

తిరుమల శ్రీవారికి పోస్కో రూ.9కోట్ల విరాళం.

తిరుమల: శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు పోస్కో సంస్థ రూ.9కోట్ల విరాళం ఇచ్చింది. ఈమేరకు పోస్కో సంస్థ సీఈవో సంజయ్‌ పాసి విరాళానికి సంబంధించిన డీడీలను శుక్రవారం ఉదయం టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతలకు పండితులు వేదాశీర్వచనంచేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Read more

ఆలయాల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే: చిన్నజీయ్యర్ స్వామి

తిరుమల: రాష్ట్రంలో ఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని త్రిదండి చిన్నజీయ్యర్ స్వామి స్పష్టం చేశారు. శుక్రవారం అభిషేకసేవలో తిరుమల శ్రీవారిని చిన్నజీయ్యర్ స్వామి దర్శించుకున్నరు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో స్వామీజీ మాట్లాడుతూ..విభజన అనంతరం ఏపీలో దేవాదాయశాఖ ఆధీనంలో 4లక్షల 60వేల ఎకరాల భూమి ఉందని తెలిపారు. కొన్ని కారణాల చేత ఆలయాల ఆస్తులు కొన్ని అన్యాక్రాంతమయ్యాయన్నారు. దేవాలయాలను పరిరక్షించాల్సిన వారు ఆ బాధ్యతను సరిగ్గా నిర్వహించడం లేదని విమర్శించారు. పరివేక్షణ లోపం కారణంగానే రాష్ట్రంలోని పలు ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన

Read more

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ ను ఆహ్వనించిన దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి శ్రీశైల దేవస్ధానం, (శ్రీశైలం) మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వనించిన దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఈవో కే.ఎస్‌. రామారావు 04.03.2021 నుంచి 14.03.2021 వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు, క్యాలెండర్‌ అందజేసి వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చిన వేదపండితులు శ్రీశైల క్షేత్ర మహిమా విశేషాలతో ప్రచురించిన శ్రీశైలఖండం పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

Read more

ఫలాలు ఆరోగ్యానికి సంజీవిని !

మదీనగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్యుర్ ఓ న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తెలుగు రాష్ట్రాల 29వ ఔట్ లెట్ ను శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆర్కెపూడి గాంధీతో పాటు కార్పొరేటర్లు వి. జగదీశ్వర్ గౌడ్ , పూజిత గౌడ్ మరియు ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్కెపూడి గాంధీ, మాట్లాడుతూ ఫలాలు పరిరక్షణకు సంజీవిని గా పని చేస్తాయని అన్నారు. శరీరం లో రోగనిరోధక శక్తిని పెంచే. పండ్లు, ఆకు కూరలు తీసుకోవటం ఈ రోజుల్లో ఎంతో అవసరం అని అన్నారు

Read more

ఉప్పు చేసే మేలు..

మనం చేస్తున్న ఘోరమైనఉప్పు తప్పు… స్వానుభవంతో చెబుతున్నారాళ్ళ ఉప్పు మిక్సీ వాడి సన్నగా మార్చుకుని వాడండిఅయోజైజ్డ్ సన్నఉప్పును 20/-పెట్టి కోని రోగాలు తెచ్చుకోకండి మనిషి తన ఆహారంలో సముద్రపు ఉప్పు తగిలితేమంచి రుచి వస్తుందనే విషయం కనుక్కున్నప్పటి నుంచీ తరతరాలుగా, వేల ఏళ్లుగా… సముద్రపు ఉప్పునే వాడుతూ వస్తున్నాడు🖱 అప్పట్లో బీపీలు లేవు,వోంట్లో ఎముకల నోప్పులు లేవుథైరాయిడ్ సమస్యల్లేవు… మీకు గుర్తుందా..?ఊళ్లల్లో కిరాణ షాపుల ముందు బస్తాల కొద్దీ ఈ దొడ్డు ఉప్పు బస్తాలు జస్ట్, అలా వదిలేస్తారుఎందుకంటే ఉప్పును ఎవరూ దోంగతనం చేయరు

Read more