Category Archives: news

2-డీజీ ఫస్ట్‌ బ్యాచ్‌ను విడుదల చేసిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్.

న్యూఢిల్లీ:  డాక్టర్ రెడ్డీస్‌, డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కోవిడ్‌–19 ఔషధం ‘2– డీజీ’ తొలిబ్యాచ్‌ను కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ విడుదల చేశారు. నోటి ద్వారా తీసుకునే 2–డీజీ ఔషధాన్ని ఒక మోస్తరు నుంచి వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న పేషెంట్ల చికిత్సలో వాడటానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతించిన విషయం తెలిసిందే. 2– డీఆక్సీ– డీ– గ్లూకోజ్‌ (క్లుప్తంగా 2–డీజీ) ఆసుపత్రిలో చేరిన కరోనా బాధితులు తొందరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుందని, ఆక్సిజన్‌ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గిస్తుందని క్లినికల్‌ ట్రయల్స్‌లో తేలిందని రక్షణశాఖ తెలిపింది.

Read more

దేశంలోని తొమ్మిదిన్నార కోట్ల మంది రైతుల అకౌంట్లకు నరేంద్ర మోడీ కిసాన్ సమ్మన్ నిధి, పైసలు విడుదల.

దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళా రైతుల పాలిట వరంగా మారింది ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకం. ఆత్మనిర్బర్ భారత్ ఎహ్ లక్ష్యంగా ఈ రోజు 8వ విడత కిసాన్ సమ్మన్ నిధి పైసలు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గారు ఢిల్లీలో విడుదల చేసారని శాంతికుమార్ గారు మీడియా కి తెలిపారు. ఈ పైసలు దేశంలోని తొమ్మిదిన్నారా కోట్ల మంది రైతుల అకౌంట్లో జమ అయినయని, ఇదొక గొప్ప పథకం అని ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు 20 వేల

Read more

భారత్ లో కొత్త వాక్సిన్..రష్యా వాక్సిన్ ని విడుదల చేసిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్

దిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వీ భారత్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ప్రకటించింది. స్పుత్నిక్‌ వీ ఒక్కో డోసు ధర రూ.948గా నిర్ణయించింది. దీనికి 5శాతం జీఎస్‌టీ కలిపితే టీకా ధర డోసుకు రూ.995.40. రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) సహకారంతో గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ వీ టీకా వినియోగానికి భారత ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా రష్యా నుంచి తొలి విడతలో దాదాపు 1.5లక్షల డోసులు

Read more

Lockdown Guidelines in Telangana

ప్రగతి భవన్ లో ఇవాళ మధ్యాహ్నం ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కరోనా కట్టడి, లాక్ డౌన్ విధింపు తదితర అంశాలకు సంబంధించి ఈ క్రింది నిర్ణయాలు తీసుకుంది. క్యాబినెట్ నిర్ణయాలు: ➧ మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 10 రోజులపాటు లాక్ డౌన్ విధించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు ఉంటుంది. కేవలం

Read more

Lockdown in Telangana.

రేపటి నుండి పది రోజులు పాటు lockdown ఉండబోతుంది అని తెలంగాణ ప్రభుత్వం పేర్కొనింది. మే 12, బుధవారం ఉదయం 10 గంటల నుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం వుంటుందని నిర్ణయం తీసుకుంది. కోవిడ్ టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది — Telangana CMO (@TelanganaCMO) May 11, 2021 https://platform.twitter.com/widgets.js

Read more

తెలంగాణ లో lockdown …?

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనున్నది. రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ విధింపుపై క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించినా కూడా కరోనా అంతగా తగ్గుతలేదని, సరియైన ఫలితాలు లేవని రిపోర్టులు అందుతున్నవి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విధింపు పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొన్ని వర్గాలు లాక్ డౌన్ కావాలని కోరుకుంటున్న పరిస్థితి కూడా

Read more

తెలంగాణ కు తెలవారలేద? Most Of India Shutdown.

దేశం లోని పలు రాష్ట్రాలు lockdown విధించగా మరికొన్ని రాష్ట్రాలు పాక్షికంగా lockdown ఆమలు చేస్తుంటే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ lockdown అసలుకే ఉండదు అంటూ పేర్కొనడం వల్ల ప్రజలలో ద్వంద వైఖరి నెలకొంది. కరోన నియంత్రణ కోసం lockdown ఏ సరైన మార్గం అని విశ్లేషకులు చెప్పిన, ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యహరిస్తుండటంతో చాలా మంది ప్రభుత్వం పై నిరసన వ్యక్త పారుస్తున్నారు.

Read more

తెలంగాణలో లాక్ డౌన్ పెట్టబోమని తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్

లాక్ డౌన్ తో ఆర్థిక పరిస్థితి కుంటు, ప్రజాజీవనానికి ఇబ్బందులోస్తాయ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నది వాక్సిన్లు, ఆక్సీజన్, రెమిడిసివర్ సరఫరాపై చర్చించిన సీఎం ప్రధాని మోడితో టెలిఫోన్ లో మాట్లాడండి రాష్ట్రానికి కావాల్సినవి తక్షణమే సమకూర్చండి ఇతర రాష్ట్రాల్లో లౌక్ డౌన్ విధించినా కేసులు తగ్గడం లేదు? రోజుకు 440 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ మాత్రమే అందుతోంది దాన్ని 500 మెట్రిక్ టన్నులకు పెంచాల్సిందిగా ప్రధానిని కోరాం తెలంగాణలో రోజుకు కేవలం 4900 రెమిడిసివర్లు మాత్రమే అందుతున్నాయ్ రెమిడిసివర్లు రోజుకు 25000

Read more

ఆంధ్రప్రదేశ్ కు బస్సులు బంద్..

హైదరాబాద్: తెలంగాణా నుంచి ఆంధ్రకు బస్సు సర్వీసులు నిలిపివేసినట్లు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సులను తాత్కాలికంగా నిలిపివేస్తునమ్మని ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రం నుంచి ఉదయం వెళ్లే బస్సులు ఏపీకి మధ్యాహ్నానికి చేరుకునే అవకాశం ఉండదని ఆయన వెల్లడించారు.

Read more

పరిశ్రమలోని మహమ్మారి ప్రభావంతో రోజువారీ సంపాదన కార్మికుల సహాయార్థంఆదిత్య చోప్రా, యష్ చోప్రా, సాథీ ఇనీషియేటివ్, ప్రారంభించారు.

గత సంవత్సరం ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి ఎంటర్టైన్మెంట్ పరిశ్రమను ప్లేగ్ లా పీడించింది. ఇప్పుడు మళ్లీ హిందీ ఫిల్మ్పరిశ్రమ స్తంభించింది, సెకండ్ వేవ్ తో కోవిడ్-19 కేసులు అనూహ్యంగా భారీ సంఖ్యలో పెరిగిపోవటమే దీనికి కారణం. క్రిందటి సంవత్సరం లాక్ డౌన్ సమయంలో ఫిల్మ్ ఇండస్ట్రీలోని వేలాది రోజువారీ సంపాదన కార్మికుల బ్యాంక్ అక్కౌంట్స్ లోనికి డబ్బు క్రెడిట్చేసి, ఆదిత్య చోప్రా వారికి సహాయం అందించారు. మళ్లీ సహాయం అందజేయవలసిన సమయం రావటంతో, ఇప్పుడు ఇండియాలో కెల్లా అతిపెద్ద ప్రొడక్షన్ హౌస్  ‘యష్

Read more

తెలంగాణ‌లో కంట్రోల్‌లోనే క‌రోనా : సీఎస్ సోమేశ్ కుమార్

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తిని కంట్రోల్ చేస్తున్నామ‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ స్ప‌ష్టం చేశారు. క‌రోనాపై సీఎం కేసీఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నారు. ఇత‌ర రాష్ర్టాల‌తో పోలిస్తే క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణ‌లో త‌క్కువ‌గా ఉంది అని పేర్కొన్నారు. తాత్కాలిక స‌చివాల‌యం బీఆర్కే భ‌వ‌న్‌లో సీఎస్ మీడియాతో మాట్లాడారు. రాష్ర్టంలో మందులు, ఆక్సిజ‌న్‌తో పాటు నిత్యావ‌స‌రాల‌ కొర‌త లేదు. ప్ర‌స్తుతం 62 వేల ఆక్సిజ‌న్ బెడ్లు ఉన్నాయి. ఇంకా ఆక్సిజ‌న్ బెడ్స్ పెంచాల‌ని సీఎం ఆదేశించారు. అందుకు అనుగుణంగా

Read more

జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తిస్తున్నాం

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడి. న్యూడిల్లీ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఆందోళన కల్గిస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ నియంత్రణ ఛాయలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ కోరారు. జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఆయా రాష్ట్రాలు అప్రమత్తత పాటిస్తూ నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా క్రీయాశీలక కేసులు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, అసోం, బీహార్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు,

Read more

Touching Every Aspect of Life Insurance Through Technology

Before the pandemic, most insurance companies were charting a digital transformation strategy or were halfway through their transformational journey. But post pandemic, the pace in the digital transformation journey has shifted gearsdue to a major shift in consumer behavior. Customers have been quick in adapting digital enablers / digital mediums to transact on a daily basis to minimize their contact

Read more

కరోన తో కళ్ళముందే చంనిపోతున్న పట్టించుకున్న వాలే లేరు.

Andhra Pradesh లో విషాదం చోటు చేసుకుందని… కరోనా భరిన పడి ఒక కుటుంబం రోడ్డున పడిందితన తండ్రి కి కరోనా సోకి దీన పరిస్తులలో చూసి… అతని కన్న కూతురు తట్టుకోలేక.. కొన ఊపిరితో కొట్టు మిట్టడుతున తండ్రి పైన పడి.. కన్నీరుమున్నీరు అయ్యింది..ఆ కొద్ది సేపటికే సదరు కరోనా సోకిన వ్యకి మరణించినట్టు విడియో లో చూస్తే అర్థం అవుతుంది

Read more

Suzuki Motorcycle India registers highest ever monthly sales

India, 2021: Suzuki Motorcycle India Pvt. Ltd. (SMIPL), the two-wheeler subsidiary of Suzuki Motor Corporation, Japan recorded a sale of 77,849unitsin the month ofApril 2021. The company sold63,879 unit sales in the domestic and 13,970unit sales in the export markets, registering an overall18% increase as compared to April 2019 sales. Mr. Koichiro Hirao, Managing Director, Suzuki Motorcycle India Pvt Ltd.

Read more

AM/NS India sets up a 1000-bed COVID hospital with uninterrupted oxygen supply in Hazira

India, 2021: As the second wave of the Covid-19 virus swells to supplement the government`s ef-forts, Arcelor Mittal Nippon Steel India (AM/NS India)– a joint venture between Arcelor Mittal and Nippon Steel – in alliance with the Government of Gujarat and District Administration, Surat, has set up a 250-bed COVID care hospital at Hazira, which will receive an uninterrupted supply

Read more

డాక్టర్ కేర్- కోవిడ్ కేర్ సేవలను ప్రారంభించిన బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి

డాక్టర్ కేర్ హోమియోపతి ఆధ్వర్యంలో దక్షిణ భారత దేశంలో నే మొదటి సారిగా వినూత్నమైన డాక్టర్ కేర్- కోవిడ్ కేర్ కార్యక్రమాన్ని బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి మంగళవారం జూబ్లిహిల్స్ లోని హోటల్ దస్పల్లాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హోమియోపతి మందుల ద్వారా ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునేందకు డాక్టర్ కేర్ కోవిడ్ కేర్ ను సేవను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయంమని ఆమె అన్నారు. హోమియోపతి మందులు అన్ని రకాల వైరస్ జబ్బులను ఎదుర్కొనే టటువంటి తత్వాన్ని కలిగి ఉంటాయని, శరీరంలో

Read more

‘ఇంటికి పోదాం లే బిడ్డా’.. కలచివేసిన ఓ తల్లి రోదన

రెంజల్‌: కరోనా సోకడం కన్నా వైరస్ పట్ల ప్రజల్లో ఉన్న భయమే కొంతమంది ప్రాణాలు తీస్తోంది. వివరాలకై వెళ్తే……. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గం వాసి అశోక్ కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కరోనా పరీక్ష కోసం రెంజల్ పీహెచ్‌సీకి వెళ్లాడు. టెస్ట్ చేయించుకుని ఫలితం కోసం వేచియున్న సమయంలోనే అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. ఫలితం కోసం గాబరా పడుతూ చివరికి కరోనా లేదని తేలినా ప్రాణాలు కోల్పోయాడు. తోడుగా వచ్చిన బాధితుడి తల్లి పీహెచ్‌సీ ప్రాంగణంలో ‘ఇంటికి పోదాం లే

Read more

Hyderabad surpassed pre-covid sales volumesof Q1 2020 by a strong margin of 23%: JLL Hyderabad

April 21, 2021: New launches in Q1 2021 (Jan-March, 2021) decreased marginally by 17% Q-o-Q. Nevertheless, the city has still recorded a strong volume of quarterly launche swhich continue to remain at levels higher than those witnessed in the first three quarters of 2020. With new launches concentrated in the Kondapur, Miyapurand Nallagandla regions, Western suburbs continued to account for

Read more

Less than 4% Indian farmers have adopted sustainable agricultural practices: CEEW

Hyderabad 2021: Less than 4 per cent Indian farmers have adopted sustainable agricultural practices and systems, according to an independent study released today by the Council on Energy, Environment and Water (CEEW). The study,supported by the Food and Land Use Coalition (FOLU),finds that scaling up sustainable agriculture would be critical to improve farm incomes and bolster India’s nutrition security in

Read more
« Older Entries