Category Archives: politics

ఒకే లైన్ లో రాజీనామా పత్రం రాసి.. విమర్శకుల నోళ్లకు తాళం వేసిన ఈటెల

మాజీ మంత్రి ఈటెల ఈరోజు తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి కి అందించారు. స్పీకర్ అపోయింట్మెంట్ కోరిన ఇవ్వకపోవడం బాధాకరం అని అన్నారు. ఇది కేసీఆర్ కుటుంబ పాలనకు మరియు ప్రజలకు మధ్యన జరుగుతున్న సంఘర్షణ అని అన్నారు.

Read more

సుతి మెత్తగా… కెసిఆర్ కి జలఖ్ ఇచ్చిన.. ఈటెల రాజేందర్..

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బహిష్కృత మంత్రి ఈటెల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ అధర్మం వైపు వెళ్లలేదని, అలాంటి ఉద్యమ నాయకులు మామూలు మనిషినైన తన మీద తన శక్తినంతా ఉపయోగిస్తున్నారని అన్నారు. భూకబ్జా పేరుతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధం లేని భూములను తనకు అంటగడుతున్నారని ఆరోపించారు. భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నాడు ఆయన

Read more

ఈటెల ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసిన కేసీఆర్.

భూ కబ్జా ఆరోపణలతో నిన్న మంత్రి ఈటెల రాజేందర్ ను ఆరోగ్య శాఖ నుండి తొలగించి ఈరోజు మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసిన కేసీఆర్. ఇదంతా చూస్తుంటే కావాలనే ఎవరో తనపై కుట్ర పన్నారు అని ఈటెల ఆరోపించారు.

Read more

కెసిఆర్ మహాజల యజ్ఞం …. !

‌హ‌ల్దీ, గ‌జ్వేల్ కాల్వ‌లోకి కాళేశ్వ‌ర జ‌లాలు విడుద‌ల చేసిన సీఎం కేసీఆర్ మీనాల( చేపల) మాదిరి జలలాలను ఎదురెక్కించి నదికి కొత్త నడక నేర్పిన కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మరో అపూర్వ ఘట్టానికి గజ్వేల్ నియోజకవర్గం వేదికై… తెలంగాణ సరికొత్త జల చరిత్ర లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, స్థానం ను సంపాదించుకుంది.కాళేశ్వరం ప్రాజెక్ట్ తో తెలంగాణ బీడు భూములను బంగారు పంటలు పండే మాగాణాలుగా మార్చి తెలంగాణను సస్య శ్యామలం చేసేందుకు కంకణ బద్దులై నదికి సరికొత్త దిశా, దశను నిర్దేశించిన తెలంగాణ

Read more

విశాఖ ఉక్కుతో రాష్ట్రానికి సంబంధం లేదు: కేంద్రం

దిల్లీ: విశాఖ ఉక్కు కర్మాగారం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో రాష్ట్రానికి ఈక్విటీ షేర్‌ లేదని.. వందశాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్న ఆమె తేల్చిచెప్పారు. మెరుగైన ఉత్పాదకత కోసమే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పెంపు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ

Read more

అందరూ అతిరదులే..! అందులో ఇంద్రజాలికుడు..! అతనే సామల వేణు.

హైదరాబాద్, రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీచేస్తున్న అందరూ.. వారి వారి రంగాలలో ప్రవిన్యులే. ఇందులో పోటీ చేసే వారిలో సామల వేణు ఒకరు… వివరాల్లోకి వెళ్తే… సామల వేణు తక్కువ సమయం లో ప్రపంచం నలుమూలలా మలేషియా, లండన్, దుబాయ్, కువైట్, కెనడా, ఇటలీ మరియు జర్మనీ లాంటి మరెన్నో దేశాలలో… పెద్ద పెద్ద మేజిక్ షో లు చేసి ప్రపంచ ప్రముఖులు మన్ననలను పొందిన ఒకేఒక భారతీయ మెజిషియన్.. రాజకీయ మరియు సినీ రంగాల్లో సుపరిచిత వ్యక్తి.. “వ్యక్తి

Read more

జాతీయ కమిటీలో సభ్యులుగా కేసిఆర్, జగన్, చంద్రబాబు.

ప్రధాని నరేంద్రమోడీ తన సారథ్యంలో జాతీయ కమిటీని ఏర్పాటు చేశారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం కోసం ఏర్పాటైన ఈ కమిటీలో పలు  రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా పలువురు ప్రముఖలకు చోటు లభించింది. మొత్తం 259 మంది ప్రముఖులు ఈ కమిటీలో స్థానం దక్కించుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎలా నిర్వహించాలి? ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలి అన్న దానిని ఈ కమిటీ నిర్ణయిస్తుంది. ఈ కమిటీ తొలి భేటీ సోమవారం జరగనుంది. మాజీ రాష్ట్రపతి రామనాధ్ కోవింద్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బోబ్డే, అజిత్ ధోవల్, నోబెల్

Read more

బాలయ్య బాబు మళ్ళీ వార్తల్లో నిలిచాడు..

మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో బాగంగా.. అనంతపురం జిల్లా తన సొంత నియోజకర్గమైన హిందూపురంలో ఫోటో తీస్తున్నందుకు ఓ అభిమాని చెంప చెల్లుమంది… దానితో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ కి గురైనట్టు విడియో చూస్తే అర్థం అవుతుంది… కొంతమంది అక్కడ సర్ది చెప్పాలని బాబు కు చెప్పే వారు లేకపోలేరు.. దీనితో మళ్ళీ సోషల్ మీడియా లో ట్రోల్లకు గురియ్యారు…ఈ సంఘటన వైసీపీ హస్త్రంగా మారింది..ఈ వీడియో తీసినతను దొరికితే ఉంటది అని అనుకుంటున్నారు..

Read more

రాష్ట్ర బంద్ కు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు..రాష్ట్ర రవాణా,సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)..

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ప్యాక్టరీ కార్మికులు చేపట్టే రాష్ట్ర బంద్ కు తమ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) వెల్లడించారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రులు హక్కని ఆయన స్పష్టం చేశారు. సుదీర్ఘ పోరాటం ద్వారా 30 మందికి పైగా ఆంధ్రుల

Read more

Bandi Sanjay fires on TRS

పెన్నులు గన్నులుగా మారుతాయ్! ఇంకా మూడేళ్లు మేమే అధికారంలో ఉంటాం ఓటెయ్యకపోతే చూస్కుంటాం.. అని కొందరు మంత్రులు టీచర్లను బెదిరిస్తున్నారు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఒక విషయం గుర్తుంచుకోవాలి టీచర్ల చేతిలో ఉండే పెన్నులు మార్చ్ 14న గన్నులుగా మారి కేసీఆర్ గుండెల్లో దిగబోతున్నాయ్ జాగ్రత్త అని బండి సంజయ్ హెచ్చరించారు.

Read more

How to vote in MLC elections?

MLC ఓట్లు ఎలా వేయాలి ?తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ MLC స్థానాలకు మార్చి 14న పోలింగ్ జరగబోతోంది. ఆరు ఉమ్మడి జిల్లాలకు విస్తరించిన ఈ రెండు నియోజకవర్గాల్లో దాదాపు 10 లక్షల మంది గ్రాడ్యుయేట్ హోల్డర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వీళ్ళల్లో సగం మందికి పైగా మొదటిసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ప్రకారం ఓట్లు వేయాల్సి రావడంతో చాలామందిలో కన్ఫ్యూజన్ ఉంది. పోటీ చేస్తున్న వారిలో ఒక్కరికే కాకుండా… ఒకరికన్నా మించి లేదా అందరికీ కూడా తమ

Read more

రాజకీయాల నుంచి తప్పుకున్న శశికళ.

తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలు, ప్రజా జీవితం నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. త్వరలో తమిళనాట ఎన్నికలు జరగనున్న వేళ ఆమె ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే కార్యకర్తలు ఐక్యంగా పోరాడాలని, డీఎంకే ను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. “జయలలిత బతికి ఉన్నప్పుడు కూడా నేనెప్పుడూ అధికారంలో లేను. ఆమె మరణానంతరం కూడా ఆ పని చేయలేదు.

Read more

సీఎం KCR PRO vijay kumar తొలగింపు

ముఖ్యమంత్రి కేసీఆర్ PRO లలో ఒకరైన విజయకుమార్ గటిక ను PRO ఉద్యోగం తో పాటు, TRANSCO జనరల్ మేనేజర్ పదవి నుంచి కూడా తొలగించారు.అతని వ్యవహార శైలి,అతనిపై కొందరు TRS నాయకులు చేసిన ఫిర్యాదుపై విచారణ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Read more

He is 43 years old in politics – Venkaiah naidu.

వెంకయ్య నాయుడు… తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ భారతం గర్వించదగ్గ నాయకుడు.. అతని ప్రసలకు.. మాటలకు.. ఫిదా కానీ వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకోవడం అతనికే దక్కింది.. ఈ వయసులో కూడా చురుకు తనం చమత్కారం గా ఉండటం ఆయనకే దక్కింది.. అతనే మన ముప్పవరపు వెంకయ్య నాయుడు.ప్రజా జీవితం లోనికి ప్రవేశించి నేటికి 43 ఏళ్లయ్యింది. రాజకీయ జీవితంలో మరకలేని మనిషిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. తొలి సారిగా ఆయన

Read more

నాడు నేడు. !

రేణిగుంట విమానాశ్రయంలో నేలపై బైఠాయించి నిరసన తెలుపుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు. చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి ఎన్నికల సంఘం వద్ద అనుమతి తీసుకున్నా రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు ని నిలిపివేసిన పోలీసులు.

Read more

అభ్యర్థులందరూ కోటీశ్వరులే!

గతంకన్నా స్వల్పంగా పెరిగిన పల్లా ఆస్తులు నల్గొండ-వరంగల్‌- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా అభ్యర్థులు వెల్లడించిన ఆస్తులు, అప్పుల వివరాలివి… ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల్లో కొందరు కోటీశ్వరులే కావడం విశేషం. పల్లా రాజేశ్వర్‌రెడ్డి: తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి (57) ఆస్తులు గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం స్వల్పంగా పెరిగాయి. 2015 ఎన్నికల్లో అఫిడవిట్‌ ప్రకారం ఆయన, భార్య పేరుతో మొత్తం రూ. 18.5 కోట్ల ఆస్తులుండగా. తాజా అఫిడవిట్‌

Read more

2024 వరకు కేసీఆర్ ఏ సీఎం. ఊహాగానాలకు తెర.

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. ఏప్రిల్‌లో 6 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఏ జిల్లా వాళ్ళు ముందుకు వస్తే అక్కడే సభ నిర్వహిద్దామని సమావేశంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రతి ఎమ్మెల్యే 50 వేలమందితో సభ్యత్వం నమోదు చేయించాలని సూచించారు. ఈ నెల 12 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కేటీఆర్ సీఎం అవుతారన్న ఊహాగానాలకు కూడా కేసీఆర్ తెర దించారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని..

Read more

Supreme court has given green signal to do panchayath elections

ఏపీ లో వివాదస్పదంగా మారిన పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. విచారణ సందర్భంగా జస్టిస్ కౌల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగట్లేదా? అని ప్రశ్నించారు. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని, కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈసీని తప్పుబడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని, ఎన్నికలు

Read more