Tag Archives: Drunker

మేడ్చల్ కలెక్టర్ ఆఫీస్ ముందు.. తాగుబోతు రచ్చ. తానే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అంటూన్నాడు

కలెక్టర్ కార్యాలయం లో తాగుబోతు హల్ చల్ చేశాడు… తప్ప తాగి కలెక్టర్ ఆఫీస్ కి వొచ్చి.. అధికారులకు ఇబ్బంది కలిగించాడు.. తీరా సెక్యూరిటీ బయటకు తీసుకెళ్లే సరికి.. వారితో వాదిస్తూ… మీ అదనపు కలెక్టర్ నా ఫ్రెండ్.. వాడే మాట్లాడకపోతే నేను ఎంచేస్తా.. నేనే రంగారెడ్డి జిల్ కలెక్టర్ నీ.. నా కింద 20 సెక్యూరిటీ ఉంటారు రా బాబు… నేను మీకు ప్రమోషన్ ఇస్తారా బాబు అంటూ ఆ తాగుబోతు వాపోయాడు… వివిధ పనుల మీద కలెక్టర్ ఆఫీస్ కి వొచ్చిన

Read more