Tag Archives: MLC

అందరూ అతిరదులే..! అందులో ఇంద్రజాలికుడు..! అతనే సామల వేణు.

హైదరాబాద్, రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీచేస్తున్న అందరూ.. వారి వారి రంగాలలో ప్రవిన్యులే. ఇందులో పోటీ చేసే వారిలో సామల వేణు ఒకరు… వివరాల్లోకి వెళ్తే… సామల వేణు తక్కువ సమయం లో ప్రపంచం నలుమూలలా మలేషియా, లండన్, దుబాయ్, కువైట్, కెనడా, ఇటలీ మరియు జర్మనీ లాంటి మరెన్నో దేశాలలో… పెద్ద పెద్ద మేజిక్ షో లు చేసి ప్రపంచ ప్రముఖులు మన్ననలను పొందిన ఒకేఒక భారతీయ మెజిషియన్.. రాజకీయ మరియు సినీ రంగాల్లో సుపరిచిత వ్యక్తి.. “వ్యక్తి

Read more

How to vote in MLC elections?

MLC ఓట్లు ఎలా వేయాలి ?తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ MLC స్థానాలకు మార్చి 14న పోలింగ్ జరగబోతోంది. ఆరు ఉమ్మడి జిల్లాలకు విస్తరించిన ఈ రెండు నియోజకవర్గాల్లో దాదాపు 10 లక్షల మంది గ్రాడ్యుయేట్ హోల్డర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వీళ్ళల్లో సగం మందికి పైగా మొదటిసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ప్రకారం ఓట్లు వేయాల్సి రావడంతో చాలామందిలో కన్ఫ్యూజన్ ఉంది. పోటీ చేస్తున్న వారిలో ఒక్కరికే కాకుండా… ఒకరికన్నా మించి లేదా అందరికీ కూడా తమ

Read more

Election Observer Harpreet Singh inspects Polling stations

Mahabubnagar, Rangareddy, Hyderabad Legislative Council (MLC) elections should be held in a peaceful atmosphere, in this view officials to provide adequate facilities said, Biennial Elections observer Harpreet Singh. On Sunday Harpreet Singh made a visit several polling stations in the Medchal-Malkajgiri district and inspected the election arrangements at Bhavans Ramakrishna Vidyalaya, Abdulkalam Auditorium and Dronacharya Sports Complex located in Sainikpuri.

Read more

All set for MLC election: Collector Swetha Mohanty

Medical – Malkajgiri District Collector Shweta Mohanty said that necessary arrangements should be made to conduct the Hyderabad, Rangareddy and Mahabubnagar Legislative Council (MLC) elections. A meeting was held with the district level officials of the departments regarding the MLC elections at the conference hall of the District Collectorate on Friday. She further said that, 1,31,000 graduates are there in

Read more

MLC K. Kavitha క్యాన్వాయ్‌లో ప్రమాదం..

మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కే. కవిత కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. గురువారం జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత కాన్వాయ్‌లోని మూడు కార్లు ఒకదానికొకటి ఢికొన్నాయి. అయితే ఎమ్మెల్సీ కవిత సురక్షితంగా ఉన్నారని..ఎలాంటి గాయాలు కాలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొండగట్టు నుంచి రాయికల్ వెళ్లే క్రమంలో మల్యాల మండలంలోని రాజారాం గ్రామం దగ్గర కవిత ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ముందుకారు అదుపు తప్పింది. ఈ క్రమంలో ఒకేసారి బ్రెకులు వేయడంతో వెనకగా వస్తున్న ఐదు కార్లు ఒకదానికొకటి ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ కవితతోపాటు.. ఎవరికీ ఎలాంటి

Read more

అభ్యర్థులందరూ కోటీశ్వరులే!

గతంకన్నా స్వల్పంగా పెరిగిన పల్లా ఆస్తులు నల్గొండ-వరంగల్‌- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా అభ్యర్థులు వెల్లడించిన ఆస్తులు, అప్పుల వివరాలివి… ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల్లో కొందరు కోటీశ్వరులే కావడం విశేషం. పల్లా రాజేశ్వర్‌రెడ్డి: తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి (57) ఆస్తులు గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం స్వల్పంగా పెరిగాయి. 2015 ఎన్నికల్లో అఫిడవిట్‌ ప్రకారం ఆయన, భార్య పేరుతో మొత్తం రూ. 18.5 కోట్ల ఆస్తులుండగా. తాజా అఫిడవిట్‌

Read more

ఎమ్మెల్సీ ఎన్నికలు.. గ్రేటర్‌ నేతలతో మంత్రి కేటీఆర్‌ భేటీ

హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధులతో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే 

Read more