Tag Archives: nirmal

నిర్మల్‌ జిల్లా భైంసాలో మళ్ళీ అల్లర్లు .

నిర్మల్‌ జిల్లా భైంసాలో మళ్ళీ అల్లర్లు . జుల్ఫేకార్‌గల్లీ, కుభీరు రహదారి, గణేశ్‌నగర్‌, మేదరిగల్లీతోపాటు…. బస్టాండ్‌ ప్రాంతాల్లో రాత్రి ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలు మరియు న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన రిపోర్టర్లకు గాయాలు. ఒక రిపోర్టర్ పరిస్థితి విషమం…హుటాహుటిన హైదరాబాద్ కు తరలింపు. నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో అల్లర్లు చెలరేగాయి. పట్టణంలోని జుల్ఫేకార్‌గల్లీ, కుభీరు రహదారి, గణేశ్‌నగర్‌, మేదరిగల్లీతోపాటు బస్టాండు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఈ

Read more