Tag Archives: Pearson india. upsc

యుపీఎస్‌సీ టెస్ట్‌ ప్రిపరేషన్‌ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేసుకున్న పియర్సన్‌ ఇండియా ;

India, 2021. అబ్యాసకులకు అబ్యాసం ద్వారా తమ పూర్తి సామర్థ్యం వెల్లడిచేయడంలో సహాయపడతామనే తమ నిబద్ధతకు అనుగుణంగా, ప్రపంచంలో సుప్రసిద్ధ అబ్యాసకంపెనీ పియర్సన్‌ నేడు తమ నూతన టైటిల్స్‌ను యుపీఎస్‌సీ టెస్ట్‌ ప్రిపరేషన్‌ కోసం అత్యున్నత నాణ్యత కలిగిన కంటెంట్‌ను కోరుకునే ఔత్సాహికుల కోసం విడుదల చేసింది.పియర్సన్‌ ఇండియా ఈ టైటిల్స్‌ ఆవిష్కరణ కోసం సుప్రసిద్ధ రచయితలు శ్రీ దేవ్‌దత్‌పట్నాయక్‌ మరియు శ్రీ శ్రీరామ్‌ శ్రీరంగం, శ్రీ రోహిత్‌ డియో జా తో భాగస్వామ్యం చేసుకుంది. ఈ పుస్తకాల శక్తివంతమైన సమ్మేళనపు అభ్యాస పరిష్కారాలనుపుస్తక

Read more