Tag Archives: rules

Central Govt rules for social media companies, OTTs.

దిల్లీ: దేశంలో సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేయకుండా కేంద్రం కట్టుదిట్టమైన నిబంధనలను గురువారం ప్రకటించింది. ట్విటర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాలతో పాటు ఓవర్‌-ది-టాప్‌ (ఓటీటీ) వేదికలకు మార్గదర్శకాలను వెల్లడించింది.‘మధ్యంతర మార్గదర్శకాలు, డిజిటల్‌ మీడియా నైతిక స్మృతి, 2021’ పేరిట గెజిట్‌ నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. ఈ సంస్థలన్నీ మరింత జవాబుదారీతనంతో వ్యవహరించాలని స్పష్టం చేసింది.సమాచార నియంత్రణ విషయమై ట్విటర్‌ తో వివాదం తలెత్తిన కొద్ది వారాల్లోనే కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ వ్యవహారాల శాఖ మంత్రి

Read more