Tag Archives: telangana

తెలంగాణ కు తెలవారలేద? Most Of India Shutdown.

దేశం లోని పలు రాష్ట్రాలు lockdown విధించగా మరికొన్ని రాష్ట్రాలు పాక్షికంగా lockdown ఆమలు చేస్తుంటే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ lockdown అసలుకే ఉండదు అంటూ పేర్కొనడం వల్ల ప్రజలలో ద్వంద వైఖరి నెలకొంది. కరోన నియంత్రణ కోసం lockdown ఏ సరైన మార్గం అని విశ్లేషకులు చెప్పిన, ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యహరిస్తుండటంతో చాలా మంది ప్రభుత్వం పై నిరసన వ్యక్త పారుస్తున్నారు.

Read more

తెలంగాణలో లాక్ డౌన్ పెట్టబోమని తేల్చి చెప్పిన సీఎం కేసీఆర్

లాక్ డౌన్ తో ఆర్థిక పరిస్థితి కుంటు, ప్రజాజీవనానికి ఇబ్బందులోస్తాయ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నది వాక్సిన్లు, ఆక్సీజన్, రెమిడిసివర్ సరఫరాపై చర్చించిన సీఎం ప్రధాని మోడితో టెలిఫోన్ లో మాట్లాడండి రాష్ట్రానికి కావాల్సినవి తక్షణమే సమకూర్చండి ఇతర రాష్ట్రాల్లో లౌక్ డౌన్ విధించినా కేసులు తగ్గడం లేదు? రోజుకు 440 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ మాత్రమే అందుతోంది దాన్ని 500 మెట్రిక్ టన్నులకు పెంచాల్సిందిగా ప్రధానిని కోరాం తెలంగాణలో రోజుకు కేవలం 4900 రెమిడిసివర్లు మాత్రమే అందుతున్నాయ్ రెమిడిసివర్లు రోజుకు 25000

Read more

ఆంధ్రప్రదేశ్ కు బస్సులు బంద్..

హైదరాబాద్: తెలంగాణా నుంచి ఆంధ్రకు బస్సు సర్వీసులు నిలిపివేసినట్లు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సులను తాత్కాలికంగా నిలిపివేస్తునమ్మని ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రం నుంచి ఉదయం వెళ్లే బస్సులు ఏపీకి మధ్యాహ్నానికి చేరుకునే అవకాశం ఉండదని ఆయన వెల్లడించారు.

Read more

తెలంగాణ‌లో కంట్రోల్‌లోనే క‌రోనా : సీఎస్ సోమేశ్ కుమార్

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తిని కంట్రోల్ చేస్తున్నామ‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ స్ప‌ష్టం చేశారు. క‌రోనాపై సీఎం కేసీఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నారు. ఇత‌ర రాష్ర్టాల‌తో పోలిస్తే క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణ‌లో త‌క్కువ‌గా ఉంది అని పేర్కొన్నారు. తాత్కాలిక స‌చివాల‌యం బీఆర్కే భ‌వ‌న్‌లో సీఎస్ మీడియాతో మాట్లాడారు. రాష్ర్టంలో మందులు, ఆక్సిజ‌న్‌తో పాటు నిత్యావ‌స‌రాల‌ కొర‌త లేదు. ప్ర‌స్తుతం 62 వేల ఆక్సిజ‌న్ బెడ్లు ఉన్నాయి. ఇంకా ఆక్సిజ‌న్ బెడ్స్ పెంచాల‌ని సీఎం ఆదేశించారు. అందుకు అనుగుణంగా

Read more

తెలంగాణ లో కరోన దృశ్య ఈరోజు నుండి రాత్రి కర్ఫ్యూ.

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు నుండి మే 1st వరకు తెలంగాణలో రాత్రి పూట కర్ఫ్యూ పెట్టనున్నారు. రాత్రి 9 గంటల నుండి, ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. వాణిజ్య వ్యాపారాలు రాత్రి 8 గంటలకే మూసివేయబడును. అని CS సోమేశ్ కుమార్ తెలిపారం.

Read more

ప్రజల ప్రాణాలకంటే… పబ్బులు.. బార్లు… మీకు ముఖ్యమా ..? తెలంగాణ రాష్ట్ర ప్రభత్వానికి.. హై కోర్టు సూటి ప్రశ్న.

ఒక దిక్కు కరోనా వైరస్ విచ్చలవిడిగా పెరిగిపోతూ ప్రజలు భయపడుతుంటే.. తెలంగాణ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలంటే ఏమాత్రం పట్టింపు లేనట్టుగానే వ్యవహరిస్తుందని, ప్రభుత్వ పనితీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.జన సంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. సినిమా హాళ్లు, పబ్బులు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు అడిగింది. ప్రభుత్వం సమర్పించిన నివేదికలో కనీస వివరాలు ఉండటం లేదని అన్న కోర్టు.. పబ్బులు, బార్లు మరియు వైన్స్ ముఖ్యమా అని సూటిగా ప్రశ్నించింది. రాష్ట్రంలో జన

Read more

“అయోధ్య” కార్యానికి రెట్టింపు స్పందన.

“అయోధ్య రామమందిర నిర్మాణం ప్రతి భారతీయుడి స్వప్నం.. ఇది కేవలం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్ సంస్థలది మాత్రమే కాదు” అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర ప్రచారక్ శ్రీ దేవేందర్ జి అన్నారు. కేవలం 45 రోజుల వ్యవధిలో లక్ష్యానికి రెట్టింపు స్థాయిలో నిధులు సమకూరడమే ఇందుకు సాక్షాత్కారం అని వారు పేర్కొన్నారు. జనవరి 15 వ తేదీ ప్రారంభమైన అయోధ్య రామమందిర నిర్మాణ అభియాన్ కార్యక్రమం ఫిబ్రవరి 28వ తేదీ నాటికి ముగిసింది. ఈ సందర్భంగా మార్చి ఒకటవ

Read more

అధికారులతో పల్లె, పట్టణ ప్రగతిపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష సమావేశం

స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ సీనియర్ అధికారులతో పల్లె, పట్టణ ప్రగతిపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష సమావేశం..ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టాలను గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో true spirit తో అమలు చేయలన్నారు. ఈ చట్టాల అమలు కోసం అడిషనల్ కలెక్టర్ పోస్టులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలను శుభ్రంగా, పచ్చధనంగా , hygienic గా ఉంచాలన్నారు. గ్రామపంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలకు ప్రతి

Read more

బుధవారం నుంచి 6, 7, 8 పాఠశాల తరగతులు ప్రారంభం

బుధవారం నుంచి 6, 7, 8 పాఠశాల తరగతులు ప్రారంభించుకోవచ్చు అని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈనిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. కొవిడ్‌ మార్గదర్శకాలు పాటిస్తూ రేపటి నుంచి మార్చి ఒకటో తేదీ లోపు ఎప్పుడైనా తరగతులు ప్రారంభించుకోవచ్చు అని పాఠశాలలకు సూచించారు. అయితే పిల్లలు పాఠశాలలకు వచ్చేందుకు తల్లిదండ్రులు అనుమతి తప్పనిసరి అని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

Read more